యూరియా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. యూరియా తరలింపునకు సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని, రైల్వే శాఖను విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎరువులు అందించే విషయంపై శుక్రవారం (సెప్టెంబర్ 6) ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల�