తెలుగు వార్తలు » and Vicky Kaushal
అందాల తార జాన్వీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. బ్యూటీలో శ్రీదేవికి ఏ మాత్రం తగ్గని జాన్వీ నటనలో తల్లి స్థాయిని అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి ప్రయత్నమే ఆకట్టుకుంది. ధడక్ లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అటుపై కెరీర్ పరంగా వెనుదిరిగి చూసే పనే లేకుండా ద�