కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఢిల్లీని వణికిస్తున్న కరోనా మహమ్మారి తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే విశేష్ రవికి సోకింది. కరోల్‌బాగ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. నేడు వచ్చిన ఫలితాల