తెలుగు వార్తలు » anchor pradeep
బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు.. సోలో హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. కరోనా సృష్టించిన అల్లకల్లోలంలో కూడా సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్...
ఇప్పటికే నాలుగు సీజన్లు ముగించుకున్న కొంచెం టచ్ లో ఉంటే చెప్తా 5వ సీజన్ కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ షోకి ప్రదీప్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్..
Anchor Pradeep About His First Movie As Hero: యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఎన్నో ప్రముఖ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోన్న ప్రదీప్. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ..
Lady Anchors Dance For Pradeep Movie Promotion: యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా ఎదిగాడు ప్రదీప్ మాచిరాజు. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’తో పాటు ఎన్నో పాపులర్ షోల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడీ యంగ్ యాంకర్. ఇక ఓవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు..
యాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే
టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఇప్పటికే ఈ సినిమా
ఇప్పటివరకు తన మాటలతో బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించాడు.
ఇప్పటివరకు తన మాటలతో బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించాడు.
లాక్‌డౌన్ సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లి బాజాలు మోగాయి. నిఖిల్, రానా, నితిన్, దిల్ రాజు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు