తెలుగు వార్తలు » Anasuya Says Sorry To Jogu Ramanna
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఈ చర్య వల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట