ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నేను పాదయాత్ర చేస్తున్నా అంటూ అనంతపురం(Anantapur) లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన పాదయాత్ర పొలిటికల్ హీట్ పెంచింది. ప్రభాకర్ చౌదరి అనంతపురం మాజీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి....
రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు చేయడం సహజం. కాని ఆ నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే తన రూటే సెపరేటు అంటున్నారు. తనపై ఆరోపణలు చేయడం కాదు దమ్ముంటే… తాను చేసిన పనులపై సీఐడీ, ఏసీబీ విచారణ జరిపించాలని తానే డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే విచారణకు సహకరించడమే కాదు.. నిరూపిస్తే సన్మానం కూడా చేస్తానని ఛాలెంజ్ విసురుతున్నారు