వారం, పది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలకు, అప్పుడెప్పుడో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర సినిమాలోని విలన్ డైలాగ్‌కు లింకుందా? తాజాగా వెల్లడవుతున్న అంశాలను చూస్తుంటే వుందనే అనిపిస్తోంది. పది రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని చేతులెత్తేసిన మహారాష్ట్�