నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఎంపీ విజయసాయి రెడ్డికి సూచించారు జగన్.. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదరిస్తే వేటు తప్పదని స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చారు. ఇకపై పార్టీ గీత దాటి మాట్లాడొద్దని వెంటనే ఆనంకు చెప్పాలని జగ�
‘‘మా జిల్లా మాఫియా ముఠాలకు అడ్డాగా మారింది… కాస్త చూడండి…‘‘ ఈ మాటలన్నది ఎవరో సామాన్యుడైతే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఈ మాటలన్నది మాజీ మంత్రి. అది కూడా ఏపీలో అధికార పార్టీ వైసీపీలో కొనసాగుతున్న నేత. అధికార పార్టీలో వుంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా మాఫియ�