తెలుగు వార్తలు » amrik singh khalsa
కర్తార్ పూర్ కారిడార్ పై ఓ సాంగ్ తో కూడిన వీడియోను విడుదల చేసిన పాకిస్తాన్ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఈ వీడియోలో సిక్కు యాత్రికులు, పలు గురుద్వారాలు కనిపించడమే గాక.. హతులైన ముగ్గురు ఖలిస్తానీ వేర్పాటువాద నాయకులను కూడా చూపారు. జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే, అమ్రిక్ సిం