తెలుగు వార్తలు » Amravati MP Navneet Kaur Rana
కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను కోలుకుంటున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.