తెలుగు వార్తలు » Amphan Effect
‘ఉమ్‌పున్’ తుఫాన్ కారణంగా అతలాకుతలం అవుతున్న పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ముందుగా ప్రధాని బెంగాల్‌లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్ధన మేరకు మోదీ ఈ పర్యటన చేయనున్నారు. అటు ఒడిశాలో సైతం ప్రధాని ఏర
ఇప్పటికే కరోనా వైరస్‌తో అందరూ అవస్థలు పడుతుంటే.. మళ్లీ ఇప్పుడు ఉమ్‌పున్ తుఫాన్.. ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే దీన్ని 'సూపర్ సైక్లోన్'గా పరిగణించారు..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ...
దక్షిణ తమిళనాడులో ఎంఫాన్ తూఫాన్ ముప్పు మొదలైంది. సేలం, ఈరోడ్, కోయింబత్తూర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్, సత్యమంగళంలలో ఈదురు గాలులతో కూడిన..