తెలుగు వార్తలు » amphan became severe cyclone
బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేస్తూ దూసుకొస్తున్న ఉమ్‌ఫున్ తుఫాను బుధవారం (మే 20) సాయంత్రం తీరం దాటనున్నట్లు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.