తెలుగు వార్తలు » Amphan
‘అంపన్’, ‘నిసర్గ’ ఇలా ఒక్కో తుపానును ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ తుపానుకు నిసర్గ అనే పేరును బంగ్లాదేశ్ సూచింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లకు కొత్తపేర్లను పెట్టే క్రమంలో ఇది మొదటిది.
ఎంఫన్ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య భారతం విలవిలలాడుతోంది. జోరుగా కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అసోంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి సోమవారం గ�
దాదాపు 500 మంది కానిస్టేబుళ్లు కలిసి.. ఓ డీసీపీపై దాడి చేశారు. ఇది సినిమాలో సీన్ కాదు. రియల్‌గా జరిగింది. తమ సమస్యలు చెప్పుకోవడానికి 500 మంది కానిస్టేబుళ్లు డీసీపీ అధికారి ఇంటికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో డీసీపీతో కలిసి చర్చలు..
దక్షిణ తమిళనాడులో ఎంఫాన్ తూఫాన్ ముప్పు మొదలైంది. సేలం, ఈరోడ్, కోయింబత్తూర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్, సత్యమంగళంలలో ఈదురు గాలులతో కూడిన..