తెలుగు వార్తలు » Amnesty India Offices
బెంగళూరు, ఢిల్లీలోని మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇండియా కార్యాలయాలపై విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలతో సీబీఐ దాడి చేసింది. బెంగళూరులో మూడు, ఢిల్లీలోని ఒక కార్యాలయంలో దాడులు జరిగినట్లు సమాచారం. “అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్స్ ఫర్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్, అమ్నెస్టీ ఇంటర్న�