తెలుగు వార్తలు » ammy virk
భల్లాలదేవుడు రానా మరో హిందీ మూవీలో నటించనున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ విజయ్ కర్ణిక్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘భుజు ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, విజయ్ పాత్రలో కనిపించనున్నాడు. అభిషేక్ దుదియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రానా క�
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘83’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్‌ను ఎలా సాధించింది? అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సి