తెలుగు వార్తలు » ammu & Kashmir news
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే జమ్ము-కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లడఖ్‌ను చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాష్ట్రాల సీఎంలకు స్వయంగా ఫోన్ చేసి తెలియజేస్తున్నార�