తెలుగు వార్తలు » ammu And Kashmir article 370 scrp
దశాబ్దాల తరబడి సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్ విషయంలో స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇకనుంచైనా జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశా�