తెలుగు వార్తలు » Ammoru Thalli Review
ఆర్. జె. బాలాజీ, శరవణన్ డైరక్టర్లుగా కలిసి తీసిన తొలి సినిమా 'అమ్మోరు తల్లి'. దేవుడు భూముల అన్యాక్రాంతం, దొంగ బాబాలు.. ఈ రెండు అంశాల నేపధ్యంలో సాగే సినిమా ఇది.