‘అమ్మోరు’, ‘అందాలరాముడు’ వంటి సినిమాలలో నటించిన సీనియర్ నటి వడివుక్కరసి ఇంట్లో చోరి జరిగింది. చెన్నైలోని టీనగర్, రమాన్ వీధిలో నివాసం ఉంటోన్న వడివుక్కరసి అదే వీధిలో ఉన్న తన కుమార్తె ఇంటికి పది రోజుల క్రితం వెళ్లారు. బుధవారం ఇంటికి తిరిగిరాగా తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో తన ఇంట్లో చోరి జరిగినట్లు వడివుక్కరసి గుర్తించ�
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండరీ దర్శకుడిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఐజి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అంతుకు ముందు కూడా ఆయనకు ఆరోగ�
టాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని తెలుస్తోంది. గతంలో పెరాలసిస్‌తో బాధపడ్డ కోడి రామకృష్ణ మళ్లీ కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన అస్వస్�