తెలుగు వార్తలు » Ammonia Gas
చిత్తూరు జిల్లాలో గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. పూతలపట్టు మండలం బండపల్లి గ్రామ సమీపంలో ఓ పాల డెయిరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో 25 మంది అస్వస్థతకు..