తెలుగు వార్తలు » Ammenpur
హైదరాబాద్‌లో గోపాల గోపాల సినిమా సీన్ రిపీట్ అయింది. అమీన్‌పూర్‌లోని మాధవపురి హిల్స్ ఆలయ వివాదంలో దేవుడ్ని హైకోర్టు పార్టీగా చేర్చింది. విష్ణు పంచాయతన దేవాలయం అక్రమ కట్టడం అంటూ ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్కును కబ్జాచేసి ఆలయం కట్టారని, గుడి కూల్చి వేయాలంటూ పిటిషన్ వేస�