తెలుగు వార్తలు » amma vodi scheme launched
ఏపీలోని విద్యార్థులందరికీ తాను ఇకపై కేర్ టేకర్ మేనమామనని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అమ్మ ఒడి కార్యక్రమానికి చిత్తూరు పట్టణంలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అమ్మ ఒడి పథకం వెనుక తనకు ప్రేరణ ఏంటో వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం కింద వారి తల్లి అకౌంట్‌లో