తెలుగు వార్తలు » Amma Vodi Scheme Eligibilites
నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకాన్ని ఏపీ సీఎం జగన్ జనవరి 9న చిత్తూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏటా రూ.15 వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకు 42,12,186 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. అయితే అమ్మఒడి అర్హత ఉండీ కూడా దరఖాస్తు చేస
నవరత్నాల్లో భాగమైన ‘అమ్మఒడి’ పథకాన్ని భారీ ఎత్తున అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 42 లక్షల 80 వేల 753 మందిని పథకానికి అర్హులుగా గుర్తించగా.. వారి పేర్ల జాబితాను అన్ని గ్రామాలు,పాఠశాలల్లో పెట్టారు. ఈ పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,400 కోట్లు కేటాయించింది. అయితే ఈ మొత్తం మరింతగా పెరిగే అ�
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ రూ.15వేలు ఆర్ధిక సాయం అందనుంది. అంతేకాకుండా ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,455 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్న వా�