తెలుగు వార్తలు » Amma Vodi Payment Status
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నా 'అమ్మఒడి' పథకం యథాతథంగా అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ పథకం కింద రూ.6,161 కోట్లను జమ చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ పిల్లలను బడికి పంపించే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 9న 'జగనన్న అమ్మఒడి' రెండో విడత నగదును ఖాతాల్లో జమ చేయనుంది.