తెలుగు వార్తలు » Amma Rajyamlo Kadapa Biddalu
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎవ్వరూ కెలకానుకోరు. ఎందుకంటే అతడిని టార్గెట్ చేస్తే.. దానికి ఆయన నుంచి వచ్చే స్పందనను తట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే రాజకీయాలు, సినిమాల్లో పేరున్న పెద్ద పెద్ద వాళ్లు సైతం వర్మకు దూరంగా ఉండాలనుకుంటారు. కానీ ఇవన్నీ తెలిసి వర్మతో పెట్టుకున్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా వర్మ..చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేఏ పాల్‌ల ఫాలోవర్స్‌కి టార్గెట్ అయ్యారు. టీడీపీ వాళ్లు కోర్టులో కేసులో వేసి వదిలేశారు. పవన్ ఫ్యాన్స్.. వర్మ శ్రద్ధాంజలి పోస్టర్లు పె
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటిం�
రాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర�
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కాదు.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. వరుస వివాదాల నడుమ తన సినిమా పేరు మార్చుకున్నారు డైరెక్టర్ రాం గోపాల్ వర్మ. రేపు సినిమా విడుదలకు ప్లాన్ చేశారు. వివాదాల నడుమ ఇరుక్కున్న వర్మ సినిమా విడుదలవుతుందా? ఆగుతుందా? ఇటు పొలిటికల్ గా.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. వివాదాలు సృష్టి�