తెలుగు వార్తలు » Amma Rajyam Lo Kadapa Biddalu Movie Review
టైటిల్ : ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ తారాగణం : అజ్మల్ అమీర్, బ్రహ్మనందం, అలీ, కత్తి మహేష్, ధన్‌రాజ్ తదితరులు సంగీతం : రవి శంకర్ నిర్మాత : రామ్ గోపాల్ వర్మ కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సిద్ధార్థ తాతోలు విడుదల తేదీ: 12-12-2019 సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా అన్ని అవరోధాలను ఎదుర�