తెలుగు వార్తలు » amma rajyam lo kadapa biddalu controversy
రామ్ గోపాల్ వర్మ..వివాదాల వర్మగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఫుడ్ లేకపోతే మనిషి ఎలా బ్రతకలేడో, వివాదం లేకపోతే వర్మ కూడా అంతే. ఇటీవలి కాలంలో ఈ సంచలన దర్శకుడు వార్తల్లో లేని రోజంటూ లేదు. పాలిటిక్స్, సినిమా, మాఫియా, ఫ్యాక్షన్, హార్రర్, పరువు హత్యలు, కులం…ఇలా వర్మ టచ్ చెయ్యని జోనర్ అంటూ లేదు. ఇలా చాలా మంది కల్పిత కథలను సృష్టిస్