తెలుగు వార్తలు » Amma Rajyam Lo Kadapa Biddalu
రామ్ గోపాల్ వర్మ..వివాదాల వర్మగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఫుడ్ లేకపోతే మనిషి ఎలా బ్రతకలేడో, వివాదం లేకపోతే వర్మ కూడా అంతే. ఇటీవలి కాలంలో ఈ సంచలన దర్శకుడు వార్తల్లో లేని రోజంటూ లేదు. పాలిటిక్స్, సినిమా, మాఫియా, ఫ్యాక్షన్, హార్రర్, పరువు హత్యలు, కులం…ఇలా వర్మ టచ్ చెయ్యని జోనర్ అంటూ లేదు. ఇలా చాలా మంది కల్పిత కథలను సృష్టిస్
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. ఆయన తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్ చెప్పగా… సెన్సార్ బోర్డు వాటిని తొలగించి సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయి