తెలుగు వార్తలు » AMMA Jayalalitha
జయలలిత ఇంటిని తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆమె వారుసులకు సంబంధించి పరిష్కారం జరగనందున ...వేద నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇది బయోపిక్‌ల కాలం.. ఇప్పటికే తెలుగునాట ఎన్టీఆర్, సావిత్రి, వైఎస్సాఆర్ వంటి వారిపై బయోపిక్‌లు వచ్చాయి. బాలీవుడ్‌లో కూడా బయోపిక్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళులచేత అమ్మ అని పిలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కుతోంది. ఆమె బయోపిక్‌పై దక్షిణాదిన క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యం�