తెలుగు వార్తలు » amitshah pawan meeting cancelled
పవన్ కల్యాణ్‌తో కలిసి పాల్గొనే బహిరంగ సభను కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా రద్దు చేసుకున్నారు. సీఏఏకు అనుకూలంగా హైద రాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో అమిత్‌షా పవన్ కల్యాణ్‌తో వేదికను షేర్ చేసుకుంటారని అంతా భావించగా...