తెలుగు వార్తలు » amith shah directing pavankalyan
పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా…త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా…తాజాగా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి… ఈ దేశానికి అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అంటూ తిరుపతిలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో అమిత్ షా లాం�