తెలుగు వార్తలు » Amitabh Prabhas news
ప్రభాస్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్. బాహుబలి, సాహో సినిమాలతో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ను కూడా షేక్ చేసాడు డార్లింగ్.
ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీకి సంబంధించిన బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రివీల్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ భాగం అయ్యారు.