తెలుగు వార్తలు » Amitabh Movie Updates
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముంబైలో ఆరే మెట్రో నిర్మాణం కోసం చెట్లు నరకడాన్ని అమితాబ్ సమర్థించడంతో పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. అమితాబ్ తీరును వ్యతిరేకిస్తూ.. ముంబైలోని ఆయన ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే మెట్రో నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికివేశారని.. పర్యావరణాన్న�