తెలుగు వార్తలు » Amitabh look from Gulabo Sitabo
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం గులాబో సితాబో. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా థియేటర్లు అన్నీ మూసేసి ఉండటంతో.. ఈ సినిమాను ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 12న గులాబో సితాబో సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. కాగా ఇందులో బాగా వయసొచ్�