తెలుగు వార్తలు » Amitabh Bachchan twitter
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అందులో అమితాబ్ ప్రొఫైల్ ఫొటోను మార్చి.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టారు హ్యాకర్లు. అంతేకాదు ఆయన వ్యక్తిగత వివరాలలో లవ్ పాకిస్థాన్ అనిపేర్కొంటూ టర్కీష్ జెండా ఎమోజీని పొందపరిచారు. దీంతో బిగ్ బీ ముంబై సైబర్ యూనిట్‌కు ఫిర్యాదు చేశా�