తెలుగు వార్తలు » Amitabh Bachchan thanks fans and friends for warm wishes
కరోనా బారిన పడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజంట్ బిగ్ బి ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో వారం రోజులలో ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.