తెలుగు వార్తలు » Amitabh Bachchan Son Abhishek
నానావతి ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అలాగే వీరిద్దరూ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు. కనీసం బిగ్‌బీ, అభిషేక్ మరో ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని..