తెలుగు వార్తలు » Amitabh Bachchan send migrants to their homes
కరోనా లాక్‌డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వగ్రామాలకు పంపేందుకు పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కార్మికుల కోసం బస్‌లు, రైళ్లు, విమానాలు బుక్ చేయడం, ఆహారం అందించడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వీరిలో సోనూసూద్ ముందు వరసలో ఉన్నారు. ఎంతో మంది వలస కార్మికులను స్వగ