తెలుగు వార్తలు » Amitabh Bachchan & Mahesh Babu joins 'RRR
టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. బాహుబలి సిరీస్‌తో తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ఈ సినిమాకి కథాన�