తెలుగు వార్తలు » Amitabh Bachchan Birthday
నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఆ ఎత్తు ఏంటి..? ఆ ఫేసు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా ..? నువ్వు కూడా హీరో అవ్వాలనుకుంటున్నావా..? నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు..! ఇలా కెరీర్ ప్రారంభంలో ఆయనను అనకూడని మాటలన్నారు. ఇప్పుడే అదే వాయిస్ భారత సినిమాను శాసిస్తోంది. ఆ హైట్, అదే ఫేస్ ఆయనను మెగాస్టార్ చేసింది. భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ