కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకున్న చాలా సినిమాల విడుదల ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో రిలీజ్ చేసేందుకు వారు ఆసక్తిని చూపుతున్నారు. కానీ ఆన్లైన్ రిలీజ్పై సౌతిండస్ట్రీలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆన్లైన్లో రిలీజ్ చేస్తే మా పరిస్థితి