తెలుగు వార్తలు » Amit Trivedi walks out from Prabhas 20
ప్రభాస్ మూవీకి మళ్లీ అదే సమస్య ఎదురైంది. 'సాహో' సమయంలో టీమ్ ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారో, ఇప్పుడు అదే ఇబ్బందిని ప్రభాస్ 20వ మూవీ యూనిట్ ఎదుర్కొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.