తెలుగు వార్తలు » Amit shaw
ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ తన పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియాలో మై భీ చౌకీదార్ పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం ట్విట్టర్ హ్యాండిల్ పేరును నరేంద్ర మోదీ నుంచి చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్చుకున్నారు. మోదీ మాత్రమే కాదు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, �