తెలుగు వార్తలు » Amit Shah wins by a huge margin
బీజేపీ చీఫ్ అమిత్ షా రికార్డులు బద్దలు గొట్టారు. ఎల్‌కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డు అమితా షా దెబ్బకు గల్లంతైంది. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగిన షా కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై 5,11,180 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడ అద్వానీ 4.83 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఇక్క