తెలుగు వార్తలు » Amit shah meets core team of states
మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణా రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. మూడు రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్త�