తెలుగు వార్తలు » Amit Shah Kolkata Tour
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 'పొలిటికల్ మిషన్' ప్రారంభమైంది. శనివారం హోం మంత్రి అమిత్ షా రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. కోల్ కతా కు సుమారు 150 కి.మీ. దూరంలోని మెదినిపూర్ టౌన్ లో..