తెలుగు వార్తలు » Amit Shah denies Hindi imposition
‘ఒకే దేశం- ఒకే భాష’ అంటూ దేశం మొత్తం ‘హిందీ’ రుద్దేలా టెస్ట్ ట్రైలర్ వదిలారు దేశ హోం మంత్రి అమిత్ షా. హిందీ ఒక్కటే దేశాన్ని ఏకం చేయగలదంటూ కాస్త గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. ఇది భాషా వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినట్లయ్యింది. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తమిళ�