తెలుగు వార్తలు » Amit Shah cancels bengal tour
ఢిల్లీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటన రద్దయింది. ఓ వైపు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు, ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు..