తెలుగు వార్తలు » amit jani
ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జానీ నోయిడాలోని తన హోటల్ ముందు ‘కశ్మీరీ నాట్ అలౌడ్’ అనే బోర్డు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహం ధ్వంసం కేసులో అమిత్ జానీ హస్తముందనే ఆరోపణలున్నాయి. తాజాగా అ