తెలుగు వార్తలు » amir khan has been accused
Amir Khan Violating Epidemic Rules : బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. అయితే ఈ సారి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించాడని పిర్యాదు అందింది. ఈసారి అమీర్‌ఖాన్ ఎపిడెమిక్ యాక్ నిబంధనలు బ్రేక్ చేశారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన నటుడు అమీర్‌ఖాన్.. ఎపిడెమిక్ చట్టాన్ని